శ్రీనగర్‌లో మానవత్వం మరియు సామరస్యంతో ఆటో రిక్షా డైవర్లు అందించిన మద్దతును ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్‌స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రశంసించింది. పెహల్లామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత వారు స్వచ్ఛందంగా పర్యాటకులకు విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్‌లకు ఉచిత రవాణాను అందించారు. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషం, అత్యంత గర్హనీయం. ఉగ్రవాద చర్యలను తక్షణం అరికట్టాలి. కుల,